Hi sir/madam,
I am very much interested in this project this is my first project as freelancer, I ll prove my self with this project I have above 10 years experience as Data entry operator expert in Telugu, Hindi and English typing using different layouts like apple, indscript, phoenetic and anu typing software, I can able to type 40 wpm with very good accuracy as well as translator, I am expert in expert in Word, Excel, pagemaker data entry projects.
నా పేరు మురళి కృష్ణ నేను యం. బి. ఏ పూర్తి చేశాను. నేను తెలుగు చక్కగా రాయగలను, మాట్లాడగలను, టైప్ కూడా చేయగలను. నా మాతృ భాష తెలుగు నేను మీ ప్రాజెక్ట్ ను మీకు నచ్చినట్టుగా పూర్తి చేయగలను. దయతో నాకు ఒక్క అవకాశం ఇవ్వగలరని ప్రార్థించుచున్నాను. నేను చాలా తెలుగు డేటా ఎంట్రీ ప్రాజెక్ట్ లలో పని చేశాను. నిమిషంలో 40 పదాలను టైప్ చేయుట నా ప్రత్యేకత. మీకు నా విన్నపం నచ్చినట్లైతే నాకు మెస్సేజ్ చేయగలరు.
తమ విధేయులు
మురళి కృష్ణ